స్విచ్ వేస్తే బల్బు వెలిగేంత ఈజీకాదు: తెలంగాణపై కెకె

పార్లమెంటు సమావేశాలకు ముందే తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులలో విభేదాలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాగా ఈ సమావేశానికి కెకెతో పాటు టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి, నాగం వర్గం ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఉస్మానియా జెఏసి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications