సుప్రీం చెప్పిందంటూ హైకోర్టుకు వెళ్లిన రామోజీరావు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసులో హైకోర్టు ఇటీవల సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రామోజీ రావు, టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు, టిడిపి నేత సిఎం రమేష్ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం తీర్పు వెలువర్చిన సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో తాము ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని మీ వాదనలు విని పదిహేను రోజుల్లో తీర్పు చెప్పాలని కోర్టుకు సూచిస్తామని చెప్పింది. దీంతో రామోజీరావు గురువారం హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications