తెలంగాణ కోసం చచ్చిపోతా, జగన్ వస్తాడు: శంకరరావు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెసులోకి రావడం ఖాయమన్నారు. అవినీతి ఆరోపణలు ఎవరి పైన ఉన్నా విచారించాల్సిందేనని మంత్రులైనా వదిలేయకూడదన్నారు. పార్టీలోకి వచ్చే వారిపై నిర్ణయించడానికి తాను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిని కాదన్నారు. చేనేత, జౌళీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు.












Click it and Unblock the Notifications