తెలంగాణపై జరగాల్సింది జరుగుతోంది: పొంగులేటి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు శృంగభంగం తప్పదన్నారు. టిడిపి నేతలు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిపాజిట్ కూడా దక్కదన్నారు. 2014లో మళ్లీ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications