కుటుంబానికి కష్ట సమయం: పవార్ కూతురు సుప్రియ

ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా 71 ఏళ్ల శరద్ పవార్‌పై హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే టెలికం మాజీ మంత్రి సుఖ్‌రామ్‌పై కూడా హర్వీందర్ సింగ్ ఢిల్లీ కోర్టులో దాడి చేశాడు. శరద్ పవార్‌పై దాడిని శుక్రవారం పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు ఖండించారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో హర్వీందర్ సింగ్‌ను తీహార్ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications