కిషన్‌జీ భార్యా మావోయిస్టే, ఆమెపై పది లక్షల రివార్డు

నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిన పద్మ 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉంటోంది. 1987లో ఆమెకు మల్లోజుల కోటేశ్వర్‌రావుతో వివాహం జరిగింది. తండ్రి తిమ్మారెడ్డి అనారోగ్యంతో మరణించినా కూడా ఆమె ఇంటికి వెళ్లలేదు. పోలీస్ రికార్డుల ప్రకారం పద్మపై రూ.10 లక్షల రివార్డు ఉంది. తెల్కపల్లి దళం నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం ప్రస్తుతం దండకారుణ్య సౌత్‌జోన్ కమిటీ స్థాయికి చేరింది.












Click it and Unblock the Notifications