జనవరి బాగుంది, ఈద్ అనలేదు: తెలంగాణపై చిదంబరం

కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడితే 72 గంటల్లో చర్చలకు సిద్ధమన్నారు. హింసకు ఏ పరిస్థితుల్లోనూ కేంద్రం తలొగ్గదన్నారు. మావోయిస్టుల హింస ఇంకా కొనసాగుతోందని ఈ నెలలో వారి దాడిలో ముగ్గురు జవాన్లు, 27మంది పౌరులు మృత్యువాత పడ్డారన్నారు. ఎన్‌కౌంటర్లను కేంద్రం ప్రోత్సహించదన్నారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి ఆయుధాలు పట్టడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications