కేబినెట్ మాటేమిటి?: విజయమ్మకు పయ్యావుల ప్రశ్న

లీజులను ఆర్థిక, న్యాయశాఖలు వ్యతిరేకించినా మంత్రుల బృందం ఓకె చెప్పిందని ధ్వజమెత్తారు. వైయస్ మినిమం గ్యారెంటీ ఎత్తివేయడంపై విజయమ్మ కోర్టులో ఎందుకు కేసు వేయలేదన్నారు. చంద్రబాబు ట్రస్టుపై కొందరు తప్పుడు రాతలు రాశారన్నారు. ఆ వార్తలు రాసిన వారు తమ అధినేత చేసిన సవాల్ కూడా రాస్తే బావుండేదన్నారు. ట్రస్టుకు సంబంధించిన ఫైళ్లు మొత్తం విమర్శలు చేసే వారి ముందు పెడతానని దానిపై పదిరోజులైనా చర్చించేందుకు సిద్ధమని బాబు గతంలోనే సవాల్ చేశారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications
