జగన్‌తో భేటీకి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు హాజరు

కాగా ఈ భేటీలో అవిశ్వాసంపై చర్చించనున్నారు. అవిశ్వాసంతో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కుంజా సత్యవతి, బాలనాగిరెడ్డిల వైఖరి పైన కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని జగన్ తన వర్గం ఎమ్మెల్యేలకు సూచించారు.












Click it and Unblock the Notifications