జగన్‌వర్గంలో ఎంతమంది మిగులుతారో?: కొండా సురేఖ

జగన్ సమావేశానికి తమ భర్త కొండా మురళీధర రావు వెళ్లారని చెప్పారు. తాను మొదటి నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నానని ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పడిపోతేనే తెలంగాణ వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను తెలంగాణ కోసం ఇప్పటికే రాజీనామా చేశానని దానిని ఆమోదించినా అభ్యంతరం లేదని తాను మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications