కెవిపితో సిఎం మంతనాలు, జగన్ వర్గానికి బుజ్జగింపులు

మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనడానికి ఆయనే నేరుగా రంగంలోకి దిగి జగన్ ఎమ్మెల్యేలతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఉదయం ఆయన కాపు రామచంద్రా రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కాపును సిఎం వద్దకు తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications