శోభానాగిరెడ్డికి పిఆర్పీ విప్, జగన్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్

గుర్నాథ్ రెడ్డికి మంత్రి రఘువీరా రెడ్డి విప్ అందించారు. అందరూ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేశారు. జగన్ ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ తన ఎమ్మెల్యేలకు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ విప్ జారీ చేసింది. టిఆర్ఎస్ పార్టీ కూడా విప్ జారీ చేసింది. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో విప్ జారీల హడావిడే ఎక్కువగా కనిపించింది.












Click it and Unblock the Notifications