మాటపై నిలబడే వారే జగన్‌కు కావాలి: సబ్బం హరి

అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టే అవిశ్వాసానికి జగన్ తన మద్దతు ప్రకటించారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలతో, అన్ని పార్టీలూ, కాంగ్రెసులో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల మన్ననలు పొందలేని ప్రభుత్వం పరిపాలించడానికి అర్హమైనది కాదన్నారు.












Click it and Unblock the Notifications