విజయమ్మ బాగా మాట్లాడారు, చర్యలొద్దు: శంకరరావు

పిఆర్పీ, ఎంఐఎం మద్దతుతో వీగిపోవడం వాపు అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కుంటుపడ్డాయని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని వేచి చూసే ధోరణి అవలంభించాలని సూచించారు. విజయమ్మ తప్ప మిగిలిన అందరు ఎమ్మెల్యేలూ కాంగ్రెసు వారేనన్నారు. సిఎం కిరణ్‌కు కోపం ఉంటే తనపై చూపించాలని తన శాఖపై చూపించవద్దన్నారు. రాజీవ్ యువకిరణాలలో చేనేత శాఖను చేర్చాలని ఆయన కోరారు. ఇష్టం లేకపోతే తనను కేబినెట్ నుండి బయటకు పంపించవచ్చునని సూచించారు.












Click it and Unblock the Notifications