బర్త్‌డే వేడుకలకు సోనియా దూరం, ఆరోగ్య సమస్యలేనా?

కాగా ఈ శుక్రవారం సోనియా గాంధీ అరవై ఆరవ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. గత ఏడాది కూడా ఆమె ఇలాగే ప్రకటించి, జన్మదినాన్ని పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగా జరుపుకున్నారు. అయితే ఆమె ప్రకటనను పట్టించుకోకుండా తెల్లవారుజామునే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి ఈసారి అభిమానులు ఆమె ప్రకటనను అర్థం చేసుకొని ఊరుకుంటారా? చూడాలి.












Click it and Unblock the Notifications