ప్రేమించిన ప్రియురాలిని సజీవంగా అడవిలో పాతిపెట్టాడు

ఆ తర్వాత ఇంటికి చేరుకుని అక్కడి నుండి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. న్యాయస్థానంలో ఆమె ప్రియుడి ఘనకార్యం పూసగుచ్చినట్లు చెప్పింది. దీంతో న్యాయస్థానం అతన్ని కటకటాల వెనక్కి పంపింది. మొత్తానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తొడిగిన ఉంగరం ద్వారానే అమె బతికి బయట పడటం, అతను జైలుకు వెళ్లడం విశేషం.












Click it and Unblock the Notifications