చంద్రబాబు, కిరణ్ రాజకీయాలు చేస్తున్నారు: జగన్

ప్రభుత్వాన్ని రక్షించడానికే టిడిపి అధినేత అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాడని అనంతపురం జిల్లాలో గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ప్రజలు హర్షిస్తున్నారన్నారు. వేటు పడుతుందని తెలిసినా రైతుల కోసం అవిశ్వాసానికే మద్దతిచ్చామన్నారు. దివంగత వైయస్ పథకాలను కిరణ్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. మా ప్రత్యర్థి టిడిపియే అన్నారు.












Click it and Unblock the Notifications