జగన్ స్పీచ్‌కు నో: లోక్‌సభ రికార్డుల్లోకి ప్రసంగ పాఠం

రైతులకు వెంటనే మద్దతు ధర కల్పించి వెంటనే దానిని అమలు చేయాలి, సమగ్ర పంట భీమాను రాష్ట్రంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలి, విత్తనాలు, ఎరువులు అందించేందుకు సరైన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి అవి సక్రమంగా సత్వరంగా అందేలా చర్యలు చేపట్టాలి. పంట విరామం, పంట రుణాలు తదితర అంశాలను ఆయన తన సావధాన తీర్మానంలో ప్రస్తావించారు. ఈ మూడు అంశాలను జగన్ సభ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది లోక్ సభ రికార్డులలో అధికారికంగా నమోదు అవుతుంది.












Click it and Unblock the Notifications