బొత్స ఢిల్లీ రాజకీయం, కెవిపి రామచందర్ రావుతో భేటీ

ఢిల్లీలో ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన చిరంజీవితో ఓ హోటల్‌లో బొత్స చర్చలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా మంతనాలు జరిపారు. కెఎస్‌రావు, పనబాక లక్ష్మి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకటరెడ్డి తదితర ఎంపీలతో ఆయన డీసీసీల గురించి మాట్లాడారు. కాగా, బొత్సతో ఢిల్లీ వచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి తమ జిల్లాల సమస్యలపై అధికారులను కలిశారు.












Click it and Unblock the Notifications