గాలి కేసు, రాజగోపాల్ బెయిల్‌పై నిర్ణయం వాయిదా

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెవెన్యూ అధికారులు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు. అలాగే, ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు విచారణను సిబిఐ ముమ్మరం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారణ కూడా వేగంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications