కూతురిని తల్లిదండ్రులు కొట్టి చంపేశారు

బంధువు ఒకరు ఆమెను పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. కాసులమ్మతో తల్లిదండ్రులు రాజయ్య, పెద కాసులమ్మ గొడవ పడ్డారు. ఆ తర్వాత కూతురిని చితక బాదారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అలాగే మరణించింది. దీంతో ఇరుగుపోరుగు వారికి కూడా చెప్పకుండా తల్లిదండ్రులు కూతురికి దహన సంస్కారాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పుడిమడకకు చేరుకుని తల్లిదండ్రులను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications