గాలి బెయిల్ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు వాయిదా

అందుకు గాలి తరఫు న్యాయవాది, నిజంగా సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటే వారి సమీప పోలీసు స్టేషన్‌లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేవలం సిబిఐకే ఎందుకు లేఖలు రాస్తున్నారన్నారు. గన్ మెన్ రక్షణ పొందడానికి గాలి కేసును ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు. సిబిఐ కూడా బెయిల్‌ను వ్యతిరేకించడానికి ఇలాంటి లేఖలను ఆయుధాలుగా వాడుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications