చంద్రబాబు వల్లే 600 ఆత్మహత్యలు: శ్రీకాంతాచారి తల్లి

కాగా సోమవారం మోత్కుపల్లి మాట్లాడుతూ శ్రీకాంతాచారి, యాదయ్యలను చంపింది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను సహచర నేత ఎర్రబెల్లి దయాకర రావు కూడా మంగళవారం వరంగల్ జిల్లాలో ఖండించారు.












Click it and Unblock the Notifications