గాంధీ భవన్‌లో సిఎం కిరణ్, బొత్స: చిరంజీవి గైర్హాజరు

పార్టీకి బలం కార్యకర్తలేనని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదన్నారు. నేతలు వస్తారు వెళతారు కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ పార్టీతోనే ఉంటారన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. అవినీతి నిర్మూలన కోసం కాంగ్రెసు లోక్‌పాల్ బిల్లు తెచ్చేందుకు కృషి చేస్తే విపక్షాలు రాజ్యాంగ సవరణకు అడ్డుపడుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications