తెలంగాణ ఉపఎన్నికలపై జగన్: నో కామెంటన్న సిఎం

కాగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన కల్తీసారా ఘటన బాధితులకు తక్షణ సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయన క్యాంపు ఆఫీసులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. పలువురు మంత్రులు, నేతలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి వర్గం పదవులు, తెలంగాణలోని ఉప ఎన్నికలపై స్పందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications