వైయస్ జగన్ ఆదేశాలతోనే ఓటు వేశాం: శోభా నాగి రెడ్డి

తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించిన వైయస్సార్ కాంగ్రెసు బాటలో చంద్రబాబు నడవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు సవాల్ చేశారు. అలా కాదని పోటీ చేస్తే టిడిపి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. గత ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయన్నారు. చంద్రబాబుకు నీచ రాజకీయాలు తప్ప నిజాయితీతో వ్యవహరించడం తెలియదని గట్టు రామచంద్రా రావు ధ్వజమెత్తారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తే బాబు ఏనాడో కరుమరుగయ్యే వాడన్నారు.












Click it and Unblock the Notifications