గెలిపించుకోలేక చిరు పదవికి అడ్డు: సిఎంపై కొండా సురేఖ

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు జగన్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ కొండా మురళీధర రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పల్లెకు పోదం కార్యక్రమంలో కొండా దంపతులు పాల్గొన్నారు. కాగా ఓడిపోతామన్న భయంతోనే ఉప ఎన్నికల ఫలితాలు రిఫరెండం కాదని ముఖ్యమంత్రి అన్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఏలూరులో అన్నారు. కడపలో ఎదురైన పరాభవమే కాంగ్రెసుకు కొనసాగుతుందన్నారు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను జరపడం లేదన్నారు.












Click it and Unblock the Notifications