అప్పుడైతే బుజ్జగిస్తారు: కెసిఆర్‌కు టిజి వెంకటేష్ సూచన

ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ప్రాజెక్టుల పూర్తి, గతంలో ఇచ్చిన పథకాల హామీలపై సిఎం దృష్టి సారించారన్నారు. రబ్బర్ బుల్లెట్ తగలకుండా ఉద్యమాన్ని అణిచి వేశారన్నారు. ప్రభుత్వం పనితీరుపై ఓట్లు వేస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారం చేపట్టటం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications