జగన్ ది పిల్ల పార్టీ, ఆయననూ అడ్డుకుంటాం: రాములమ్మ

కెసిఆర్ ఉరేసుకోవాలంటూ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రకటనపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు రైతు పోరు బాటు చేసిన రైతుల గురించి మాట్లాడకుండా కెసిఆర్‌పై విమర్శలు చేయడమేమిటని ఆమె అడిగారు. కెసిఆర్‌పై టిడిపి నాయకులు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒక్క పార్టీ అధ్యక్షుడిని పట్టుకుని చచ్చిపోవాలని అంటారా ఆమె ప్రశ్నించారు. తెలంగాణపై చంద్రబాబు 2009 తీర్మానానికి కట్టుబడి ఉన్నారా, లేదా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు తాము భయపడడం లేదని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే భయపడుతున్నాయని విజయశాంతి అన్నారు.












Click it and Unblock the Notifications