శ్రీలక్ష్మి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సిబిఐ కెవియట్

శ్రీలక్ష్మి బెయిల్‌పై తాము సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేశామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వచ్చే 20 రోజుల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర అనుమతి లభిస్తే అనుబంధ చార్జిషీట్‌లో చేరుస్తారు.












Click it and Unblock the Notifications