సిబిఐ విచారణ: జగన్ బాటలో అంబటి, బాబుదే తప్పు

బాబు హయాంలో జరిగిన ఒప్పందాలపై విచారణ జరపాల్సి ఉందన్నారు. ఎపిఐఐసితో సంబంధం లేకుండా ఎమ్మార్, ఎంఎఫ్‌జి ఒప్పందం జరిగిందన్నారు. నా హయాంలో జరిగిన పూర్తి వివరాలు సిబిఐకి అందించానన్నారు. ఎపిఐఐసి ఓ నోడల్ ఏజెన్సీ అని, దానికి పూర్తి అధికారాలు ఉండవన్నారు. ఎంజిఎఫ్ ఒప్పందం ముందు తనకు తెలియదని తర్వాతే తెలిసిందన్నారు. ఎపిఐఐసికి వాటా తగ్గడంలో తన పాత్ర లేదన్నారు.












Click it and Unblock the Notifications