ఎమ్మార్ కేసు: చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసు

ఎమ్మార్ కుంభకోణం బాబు హయాంలోనే జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు. ఆదివారం సిబిఐ విచారణను ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాబు హయాంలోనే ఎమ్మార్ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసులో బాబును కూడా విచారించాలని తాను సిబిఐని కోరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications