జగన్‌పై ఇందూరులో కోడిగుడ్లు, టొమాటలతో దాడి

తెలంగాణపై వైయస్ జగన్ వైఖరి స్పష్టంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని జగన్ చెప్పారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే తాము తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను దించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జగన్‌కు ఎనలేని ఆదరణ, స్వాగతం లభిస్తోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications