ఉద్యోగాల ఎర చూపి మోసం చేసిన ఆలుమగల అరెస్టు

ఓడలరేవు బివిసి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయల చొప్పున వసూల చేశారు.. వారు 113 మంది విద్యార్థుల నుంచి 12 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిఐడి పోలీసులు చెప్పారు. వారు తొమ్మిది కళాశాలల్లో అదే తంతు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాకినాడ రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ సైన్స్, విఎస్ లక్ష్మి వుమెన్స్ కాలేజెస్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ అండ్ ఫార్మసీ, కెఐఇటి ఇంజనీరింగ్ కాలేజీ, యానాంలోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకినాడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ, తాడేపల్లిగూడెంలోని శశి ఇంజనీరింగ్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా కందుకూరు నిఖిత ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆ దంపతులు డబ్బులు వసూలు చేశారు.












Click it and Unblock the Notifications