వైయస్ జగన్‌కు, మీడియాకు ముఖ్యమంత్రి చురకలు

ఉత్తరాంధ్రలో రూ.27 కోట్లతో పరిశ్రమల ఏర్పాటును చేస్తామన్నారు. పార్ట్‌నర్ షిప్ సమ్మిట్‌లో రూ.ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరిస్తామని చెప్పారు. 90 లక్షల మంది రైతులకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తోందన్నారు. కాగా అరకులో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం హైదరాబాద్ నుండి విశాఖ చేరుకున్నారు. అయితే అక్కడ నుండి అరకు వెళ్లేందుకు సన్నద్ధమైన సమయంలో వాతావరణం అనుకూలించక పర్యటన రద్దయింది.












Click it and Unblock the Notifications