జగన్ దీక్షకు తెలంగాణ సెగ, లాఠీఛార్జ్: శిబిరం ముట్టడి

కాగా జగన్ పర్యటనపై తెలంగాణవాదులు, న్యూడెమోక్రసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులను ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జగన్ తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్ శిబిరాన్ని ముట్టడించినప్పుడు పోలీసులు దారుణంగా వ్యవహరించారని, అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications