వైయస్ జగన్ ముమ్మాటికీ సమైక్యావాదే: ఎంపి వివేక్

పారిశ్రామికవేత్తలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన భాగస్వామ్య సదస్సు సీమాంధ్ర సదస్సుగానే జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సీమాంధ్రనే ప్రమోట్ చేశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. భాగస్వామ్య సదస్సు వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications