పిఆర్పీలో ఉంటే చిరంజీవికి వివరణ ఇస్తా: శోభానాగిరెడ్డి

కాగా గత డిసెంబర్‌లో టిడిపి కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పిఆర్పీ విప్ ధిక్కరించి శోభా నాగి రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆమెపై చర్యలు తీసుకోవాలని పిఆర్పీ విప్ వంగా గీత స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫిర్యాదు చేశారు. శోభా నాగి రెడ్డికి నోటీసులు జారీ చేసిన స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆమె బుధవారం స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications