బాలకృష్ణే సిఎం అవుతారు!: టిఆర్ఎస్ మాజీఎంపీ వినోద్

కాగా మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెవెన్యూ సదస్సులో జై తెలంగాణ అన్న వారిపై కేసులు పెట్టారని, అది సరికాదని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. జై తెలంగాణ అంటే కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలన్నారు. సర్ చార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కాంగ్రెసు సర్ చార్జీల పేరుతో రైతుల నడ్డీ విరిచేందుకు సిద్ధమౌతోందన్నారు. తెలంగాణ రైతులు ఇప్పటికే కరవుతో బాధపడుతున్నారని, సర్ ఛార్జిల పెంపు వెనక్కి తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications