బాలకృష్ణపై చిరంజీవి చెప్పింది వాస్తవం: లక్ష్మీపార్వతి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాధరణ ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడకుంటే హైకోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలకు ఆ పార్టీ దూరంగా ఉన్నందు వల్లే ప్రజలు ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications