జగన్ ఇన్ఫో లేకుంటే ల్యాప్‌టాప్ తిరిగి ఇచ్చేస్తాం: సిబిఐ

ఆడిటింగ్ కోసం తమ ల్యాప్‌టాప్‌ను విజయ సాయి రెడ్డికి తమ ల్యాప్ టాప్ ఇచ్చామని, సిబిఐ సోదాలు చేసినప్పుడు తమ ల్యాప్ టాప్‌ను కూడా తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. కేసు తదుపరి విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications