కెసిఆర్, విజయశాంతిది మన భాష కాదు: మోత్కుపల్లి

తెలంగాణ సాధన కంటే కెసిఆర్‌కు పోలవరం టెండర్లే ఎక్కువయ్యాయన్నారు. ఉద్యమం ముసుగులో సెంటిమెంట్‌ను అమ్ముకున్న వ్యాపారి కెసిఆర్ అన్నారు. కెసిఆర్ నాటకాలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఫాంహౌస్‌లో రెస్టు ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. కెసిఆర్ దొంగ తెలంగాణవాది అని, దోపిడీదారు అని, పదకొండేళ్లుగా ఉద్యమం పేరుతో ఏడువందల మంది విద్యార్థులను బలితీసుకొని కొండచిలువలా రక్తం తాగిన దుర్మార్గుడు అని ఫైర్ అయ్యారు. కెసిఆర్ ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు అన్నారు.












Click it and Unblock the Notifications