బొత్స పదవులపై నిర్ణయం సోనియాదే: టిజి వెంకటేష్

చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు నిత్యం కాలు దువ్వుతున్నందున ఆయనపై వేటు పడే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. శాఖల మార్పులు అంత పెద్దగా ఉండకపోవచ్చునన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెసులో కలవడమో లేదా కాంగ్రెసు జిందాబాద్ అంటూ కలిసి పని చేయడమో చేయాలన్నారు. లేదంటే నీటి బుడగ మాదిరి అవుతుందన్నారు. కాంగ్రెసులో స్వాతంత్ర్యం ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఢిల్లీకి వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications