చిరంజీవి ప్రజారాజ్యం మనుగడలో లేదు: ఉండవల్లి

ఉప ఎన్నికలకు భయపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయడానికి భయపడుతున్నారనే మాటలో వాస్తవం లేదని, వారిపై చర్యలు తీసుకోవాల్సింది శానససభ స్పీకరేనని, ఆలోచన చేసి స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు హవా నడుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications