తెలంగాణ జెఎసిపై కెసిఆర్ అసంతృప్తి, ఎజెండాపై ప్రశ్న?

పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మలి దశ ఉద్యమాన్ని రూపొందిస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. సీమాంధ్ర ఉత్పత్తులను బహిష్కరించడం ఆచరణ సాధ్యం కాదని జెఎసి అభిప్రాయపడింది. టెట్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా జెఎసిల నుంచి తమకు నివేదికలు అందాయని, వాటి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications