బెంగళూర్‌లో ఆంధ్రా బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

హాస్టల్ వార్డెన్ రెచ్చగొట్టడం వల్లనే జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తమ తోటి విద్యార్థి ఆత్మహత్యతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మాటలతో రెచ్చగొట్టి జితేంద్రను వార్డెన్ ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపిస్తున్నారు. వార్డెన్ తదితరులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జితేంద్రను హాస్టల్ వార్డెన్ తీవ్రంగా వేధించాడని చెబుతున్నారు. కళాశాలలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications