కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పని పడతాం: కోదండరామ్

శాసనసభ వేదికగా తెలంగాణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. సీమాంధ్ర నాయకుల వల్ల, వారికి వత్తాసు పలుకుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల వల్ల లక్ష్యసాధనలో వెనకబడుతున్నామని, సకల జనుల సమ్మెను అవూర్వంగా నిర్వహించినా ఆ శక్తులు అడ్డు పడ్డాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications