గుప్తనిధుల కోసం శ్యాంఘడ్‌కోటలో బాలుడి బలి, అరెస్ట్

అయితే కొందరు వ్యక్తులు మూడు నెలల నుండి గణేష్‌ను టార్గెట్ చేసుకొని, తమ కుటుంబంతో పరిచయాలు పెంచుకొని, ఇటీవల మోటార్ బైక్ నేర్పుతామని స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకు వెళ్లారని గణేష్ బంధువులు చెబుతున్నారు. తమ వద్దనుండి గణేష్‌ను తీసుకు వెళ్లిన వారే రూ.ఇరవై వేలకు అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా శ్యాంఘడ్ కోటలో కొన్నేళ్లుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications