సత్తెనపల్లి మాజీ శాసనసభ్యుడు బాలకోటి రెడ్డి మృతి

Guntur Map
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ శానససభ్యుడు డి. బాలకోటి రెడ్డి అనారోగ్యంతో సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. గత మూడేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని తన స్వృగృహంలో ఆయన మరణించారు.

బాలకోటి రెడ్డి ఎడ్లపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా పరిషత్ ఇంచార్జీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా, నర్సారావు పేటలోని కాసు బ్రహ్మానంద రెడ్డి, రాఘవమ్మ కళాశాల పాలక మండలి అధ్యక్షుడిగా బాలకోటి రెడ్డి పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+