కెవిపి ఇంటినుండే డబ్బు పంపిణీ, మంత్రుల పేర్లేవి: గాలి

అప్పటి మంత్రులు కొణిజేటి రోశయ్య, గీతా రెడ్డి, బొత్స సత్యనారాయణలపై సిబిఐ ఎందుకు ఛార్జీషీట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఐఏఎస్‌లను అరెస్టు చేస్తున్న వారు అస్సాం ఓటర్ల లిస్టులో ప్రధానిని చేర్చినందుకే ఐఏఎస్ భానును వదిలేశారని ఆరోపించారు. తెరవెనుక పెద్దలను వదిలి కేవలం అధికారులనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. మంచి చెడులకు మంత్రివర్గమే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటే కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఎంజిఎఫ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బినామీ కంపెనీ అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications